కేటీఆర్‌కు టెన్షన్ పుట్టిస్తున్న తెలంగాణా నేతలు || BJP Leaders Are Creating Tension In KTR And KCR

2019-08-12 2

Telangana BJP leaders are creating tension in TRS Working President KTR and CM KCR. The game was played by TRS until yesterday, and the reverse game was started now bjp . Until yesterday, the TRS party invites the leaders of the opposition parties and encourages defection. but now bjp is doing the same . This is being headache to the KTR and he criticising bjp when ever he got chance to criticise .
#BJPLeaders
#KTR
#CMKCR
#trs
#sadhvipragyasingh
#telangana


టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌కు టెన్షన్ పుట్టిస్తున్నారు తెలంగాణా బీజేపీ నేతలు . నిన్నటి వరకు టీఆర్ ఎస్ ఆడిన గేమ్ కు రివర్స్ గేమ్ స్టార్ట్ చేశారు. నిన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలోకి ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించి ఫిరాయింపులకు ప్రోత్సహిస్తే ఇక తాజాగా బీజేపీ కూడా గులాబీ పార్టీ బాటలో ఆపరేషన్ ఆకర్ష అంటుంది. అందులో భాగంగా తెలంగాణాలోని టీడీపీలో ఉన్న ముఖ్యులను, కాంగ్రెస్ లోని కీలక నేతలను, టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తుంది. తెలంగాణా విమోచనా దినోత్సవం సందర్భంగా అమిత్ షా తెలంగాణా రాక సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలకు ప్లాన్ చేస్తుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీ కొరకరాని కొయ్యగా తయారవుతుంది.